రాజకీయాలు, వ్యక్తిగత జీవితం రెండింటికి మధ్య వ్యత్యాసం ఉండాలి. రాజకీయాల్లో.. సొంత పార్టీ తరఫున విమర్శలు, ఆరోపణలు ఎన్ని చేసుకున్నా సరే అవన్ని పార్టీ వరకే ఉండాలి. పార్టీల పరంగా ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని.. వ్యక్తిగతంగా కూడా అలానే ప్రవర్తించకూడదు. ముఖ్యంగా విషాద సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మానవత్వాన్ని ప్రదర్శించాలి. అలాంటి వారినే ప్రజలు మంచి మనిషిగా, నేతగా గుర్తిస్తారు. ప్రతి ఒక్కరు వారిని అభిమానిస్తారు. తాజాగా పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ […]
ప్రస్తుతం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్న సినిమా ఏది అంటే ఆర్ ఆర్ ఆర్. రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో రాజమౌళి రూపొందించిన భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్ “రౌద్రం రణం రుధిరం”. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాను జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయటానికి ప్లాన్ చేశారు. గత కొద్ది రోజులుగా చిత్రం బృందం మొత్తం […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు ముగిసినా వివాదం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘన విజయం సాధించడం, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోవడం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తం రాజీనామా చేయడం ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. ‘మా’ ఎన్నికలు ముగిసాక కూడా సినీ పరిశ్రమలో ని రెండు వర్గాలు, ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. దీంతో […]