సాధారణంగా ప్రతీ ఒక్కరు జ్వరంతో బాధపడినా లేక ఆరోగ్యం సరిగ్గా లేదనిపించిన వెంటనే గ్లూకోజ్ పౌడర్ తాగి కాస్త ఉపశమనం పొందుతారు. అయితే ఓ మహిళ సరిగ్గా ఇలాంటి జ్వరం లాంటి లక్షణాలు కనిపించడంతో గ్లూకోజ్ పౌడర్ అనుకుని ఏకంగా ఎలుకల మందు తాగిన ఘటన హన్మకొండ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన గండ్రకోట రేణుక(47) జ్వరంతో బాధపడుతోంది. అయితే ఈ క్రమంలోనే రేణుక ఇంట్లో […]