పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇటీవల భీమ్లా నాయక్ తో సూపర్ హిట్ కొట్టిన పవన్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ తో హరిహర వీరమల్లు సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. పవన్ కెరీర్ లోనే తొలిసారి వస్తున్న ఈ సోషియోఫాంటసీ చిత్రాన్ని క్రిష్ శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆ తర్వాత హరీశ్ శంకర్ సినిమా చేస్తాడా? లేక సముద్ర […]
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకి ఈ మధ్య టైం ఏమి బాగాలేనట్లుంది. 2020లో అల వైకుంఠపురంలో సినిమా వరకు వరుస బ్లాక్ బస్టర్లను ఖాతాలో వేసుకున్న ఈ ముంబై బ్యూటీ.. రెండేళ్లుగా వరుస ప్లాప్ లను మూటగట్టుకుంటోంది. అగ్రహీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.. కానీ అమ్మడికి అదృష్టం కలిసి రాట్లేదు. 2022లోనే పూజా నుండి వచ్చిన మూడు సినిమాలు.. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించలేకపోయాయి. సినిమాల పరంగా ప్లాప్స్ వస్తున్నా.. అవకాశాల పరంగా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలను, ఇటు రాజకీయాలను బ్యాలన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘భీమ్లా నాయక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా కంప్లీట్ చేస్తున్నాడు. ఆ సినిమా అనంతరం డైరెక్టర్ హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయనున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత వీరి కాంబినేషన్ వస్తున్న సినిమా కాబట్టి ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో […]