SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Is Pooja Hegde Left Pawan Kalyans Movie

Pooja Hegde: పవన్ కళ్యాణ్ సినిమా నుండి తప్పుకున్న పూజాహెగ్డే..?

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 1 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pooja Hegde: పవన్ కళ్యాణ్ సినిమా నుండి తప్పుకున్న పూజాహెగ్డే..?

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకి ఈ మధ్య టైం ఏమి బాగాలేనట్లుంది. 2020లో అల వైకుంఠపురంలో సినిమా వరకు వరుస బ్లాక్ బస్టర్లను ఖాతాలో వేసుకున్న ఈ ముంబై బ్యూటీ.. రెండేళ్లుగా వరుస ప్లాప్ లను మూటగట్టుకుంటోంది. అగ్రహీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.. కానీ అమ్మడికి అదృష్టం కలిసి రాట్లేదు. 2022లోనే పూజా నుండి వచ్చిన మూడు సినిమాలు.. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చూపించలేకపోయాయి.

సినిమాల పరంగా ప్లాప్స్ వస్తున్నా.. అవకాశాల పరంగా పూజాకు ఎలాంటి కొదవ లేదనే చెప్పాలి. ఎందుకంటే.. భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలన్నీ బోల్తా పడుతున్నా.. తెలుగులో అవకాశాలు తలుపు తడుతూనే ఉండటం విశేషం. ప్రస్తుతం పూజా చేతిలో రెండు బాలీవుడ్ సినిమాలు సర్కస్, కబీ ఈద్ కబీ దీవాలి ఉండగా.. తెలుగులో మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో అవకాశం అందుకుంది. అలాగే విజయ్ దేవరకొండతో జనగణమన, పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలోనూ పూజానే హీరోయిన్.

Pooja hegde left from pawan kalyan project

Join Our Whatsapp Channel

ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ సినీవర్గాలలో వైరల్ అవుతోంది. దాదాపు పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో భవదీయుడు సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎందుకు పూజా తప్పుకుంది..? అనంటే.. పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, ఆ తర్వాత తమిళ రీమేక్ వినోదయ సితం సినిమాలు లైనప్ చేశాడు. ఇలాగైతే పవన్ – హరీష్ సినిమా ఇంకా ఆలస్యమవుతుందనే ఆలోచనతో అమ్మడు తప్పుకుందని ఇండస్ట్రీ టాక్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Tags :

  • Bhavadeeyudu Bhagath Singh
  • Harish Shankar
  • latest tollywood news
  • Pawan Kalyan
  • Pooja Hegde
  • Rumours
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • ట్రోల‌ర్స్‌కి ఇచ్చి ప‌డేసిన డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్

    విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

    తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

    కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

    అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam