ప్రతీ మధ్యతరగతి మానవుడి కోరిక తనకంటూ ఓ సొంత ఇల్లు ఉండటం. దాని కోసం రాత్రనకా.. పగలనకా.. కష్టపడతాడు. మరి తన చెమటను రక్తంగా మార్చి కట్టుకున్నఇల్లు ను ప్రభుత్వం కూలుస్తూ ఉంటే చూస్తూ ఉరుకోం కదా! దానిని ఎలాగైనా కాపాడుకోవాలని చూస్తాం. కానీ ఈ పంజాబ్ రైతు తన ఇల్లు కోసం ఎవరూ సాధ్యం కానీ పని చేసి చూపిస్తున్నాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. సాధారణంగా రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం […]
“మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బుంటే లాగేసుకుంటారు”. ఈ మధ్యనే విడుదలైన నారప్ప ట్రైలర్ లోని డైలాగ్ ఇది. ఈ సినిమా తమిళ్ లోనే చాలా మంది చూసి ఉంటారు. ఓ గ్రామంలో ఉండే దళిత కుటుంబంపై.. భూస్వామి వర్గం కక్ష కడితే.. నారప్ప వారికి ఎలా ఎదురు తిరిగాడు అన్నది ఈ చిత్ర కథ. అయితే.., అచ్చం ఆ సినిమా కథే ఇప్పుడు నిజ జీవితంలో జరిగింది. అధికారుల కర్కశత్వానికి రాజస్థాన్ జలోరి జిల్లాలోని […]