దేశంలో మోటారు వాహన చట్టం ప్రకారం ప్రతి వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో ప్రైవేట్ వెహికల్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అనే విధానాలు ఉండేవి. గతేడాది BH సిరీస్ తో మరో రిజిస్ట్రేషన్ విధానాన్ని కేంద్రం ప్రేవేశ పెట్టింది. అసలు ఆ సిరీస్ ప్రత్యేకత ఏంటి? దానికి ఎవరు అర్హులు? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే అంశాలు తెలుసుకుందాం. ఆ సరీస్ ప్రత్యేకత ఏంటి? పాత రిజిస్ట్రేషన్ విధానం ప్రకారం మొదట ఆ స్టేట్ పేరు, ఆ […]
ప్రభుత్వ ఉద్యోగులు, ఎంఎన్‌సీ కంపెనీల్లో పనిచేసే వారు వృత్తి రీత్యా కొన్నిసార్లు వేరే రాష్ట్రాలకు బదిలీ అవుతారు. అలాంటి సందర్భాల్లో వారి వ్యక్తిగత వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేయించాల్సి వస్తుంది. ఇకపై అలా చేయాల్సిన పనిలేదంటూ కేంద్రం ‘భారత్ రిజిస్ట్రేషన్’ సిరీస్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల తిరిగి మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించే బాధ తప్పుతుంది. తాజాగా భారత్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ వెలువరించింది. అయితే, ఆ రిజిస్ట్రేషన్ విధానం అందరి కోసం […]