తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నోసినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు నటుడు భాను చందర్. తెలుగు, తమిళం వంటి భాషల్లో అనేక చిత్రాల్లో కనిపించిన ఆయన తన నటనతో మంచి నటుడిగా గుర్తింపును మూటగట్టుకున్నాడు. ఇక నిరీక్షణ సినిమాతో హీరోగా పరిచయమైన భాను చందర్ ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో సహయనటుడిగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే భాను చందర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో తన సినిమా కెరీర్, తను నటించిన సినిమాలతో పాటు ఎన్నో […]
వైసీపీ పాలనపై నటుడు భాను చందర్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. అయితే వైఎస్ జగన్ మోహన్ ముఖ్యమంత్రి కాక ముందు నుంచే నటుడు భాను చందర్ జగన్ కు సపోర్ట్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా అప్పట్లో జగన్ చేపట్టిన పాదయాత్రలో సైతం పాల్గొన్న భాను చందర్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. చరిత్రలో ఎన్నడూ లేని […]