స్త్రీలను దేవతలుగా పూజించే భారతదేశంలో.. రోజూ ఏదో ఒక ప్రాంతలో వారిమీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. సాధారణ మహిళలపైనే కాకుండా సెలబ్రిటీలు కూడా లైంగిక వేధింపులకు గురవుతుంటారు. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి స్టార హీరోయిన్ ల వరకు చాలా మంది మేము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాం అని పలు సందర్భాల్లో చెప్పుకుంటారు. ఇక ఇండస్ట్రీకి రాకముందు సైతం కొంతమంది తారలు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే చిన్నతనంలో తాను కూడా లైంగికంగా వేధింపులకు బాధితురాలినే […]
భారతదేశం మెుదటి నుంచి ఆధ్యాత్మిక దేశంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అలాగే మన దేశం సనాతన హిందూ సంప్రదాయానికి పుట్టినిల్లు కూడా. అందులో భాగంగానే భారతీయులు దేవుళ్ళను నమ్మి పూజిస్తారు. దానికి బలమైన రుజువు మన దేశంలో ఉన్న దేవాలయాలే. ఈ క్రమంలోనే దేవాలయాల్లో కొన్నిఆశ్చర్య పరిచే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి సంఘటనే వరంగల్ లో ఉన్న భద్రకాళి ఆలయంలో జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి […]