ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల సంబవిస్తున్న భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల నెపాల్ లో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంబవించింది. ఆ తర్వాత అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం భయాందోళన సృష్టించింది.. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.3 గా నమోదయ్యింది. ఈ భూకం తీవ్ర ప్రభావం భారత్ పై పడింది. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల భూమి కంపించింది. అయితే […]
Bhadradri: మందు కోసం, మాంసం కోసం ఈ మధ్య పెళ్లిలలో గొడవలు జరగటం సర్వసాధారణమై పోయింది. సరిపడా మద్యం పోయలేదనో.. ముక్కలు బాగా వెయ్యలేదనో గొడవలు జరిగి.. పెళ్లిళ్లు పెటాకులు అయిన సంఘటనలు కూడా చాలా జరిగాయి. తాజాగా, మద్యం కోసం గొడవ చోటుచేసుకోవటంతో ఓ పెళ్లి రణరంగంగా మారింది. ఇరు కుటుంబాలు రక్తం వచ్చేలా కొట్టుకున్నాయి. చివరకు ఎస్సై వచ్చినా గొడవ ఆగలేదు. అటుతిరిగి ఇటు తిరిగి ఆయనపై దాడికి యత్నించారు. అక్కడి కానిస్టేబుళ్ల సహాయంతో […]
దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను మాత్రం ఎవరూ ఆపలేకపోతున్నారు. తాజాగా పొయ్యిలో కట్టెలు సేకరించేందుకు అడవిలోకి వెళ్లిన ఆదివాసీ మహిళలపై అటవీశాఖ అధికారులు దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. దాడి చేయడంతోపాటు వివస్త్రను చేసి కొట్టారంటూ బాదిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా లోని గిరిజన మహిళలను వివస్త్రం చేసిన ఘటనపై విచారణకు ఆదేశించారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ ఘటనలపై విచారణ ప్రారంభించారు గిరిజనశాఖ ఉన్నతాధికారులు. గిరిజన మహిళల పట్ల […]