టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక బయోపిక్ గురించి బాగా చర్చ నడుస్తోంది. ఒక వ్యక్తి గురించి ఎందుకు ఇలా పోటీ పడి మరి సినిమాలు తీస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. అది కూడా ఏ స్వాతంత్ర్య సమరయోధుడి కధ కాదు.. ఒక స్టవర్టుపురం దొంగ గురించి. మాస్ మహారాజ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్టువర్టుపురం దొంగ’గా పోటీ పడి సినిమాలు తీస్తున్నారు. దొంగ అయితే ఎందుకు అతనికి అంత క్రేజ్? బయోపిక్ లు కూడా తీసేంతలా […]
రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు వివాదాస్పద దగ్గర్లో ఉండే వ్యక్తి. అతను ఏది చేసిన ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. ఇటీవల కాలంలో వర్మ బిగ్ బాస్ బ్యూటీస్ అరియానా గ్లోరి, అషూ రెడ్డిలను బోల్డ్ బ్యూటీలో మార్చి ఓ సంచలన ఇంటర్వ్యూ చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలతో వర్మ మరోసారి వివాదాల్లోకి వెళ్లారు. ఇక తరుచు ఏదో రకంగా వివాదాల్లోకి వెళ్తూ అందరినీ తనవైపు తిప్పుకునేందుకు వర్మ చేయని ప్రయత్నాలు లేవనే చెప్పాలి. అయితే తాజాగా […]
అల్లుడు శీను సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకుడు వీవీ వినాయక్ ఈ ఛత్రపతి హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇటు బెల్లంకొండకు అటు వీవీ వినాయక్‌కు ఇద్దరికీ ఇదే తొలి హిందీ సినిమా కానుంది. ఛత్రపతి’ సినిమాలో యాక్షన్, ఎమోషన్, అమ్మ సెంటిమెంట్ అన్నీ కలగలసి ఉంటాయి. ఇటువంటి సినిమాలు బాలీవుడ్ లో బాగా ఆదరిస్తారనే చెప్పాలి. అందుకనే ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ ఎంచుకున్నాడని టాక్ నడుస్తోంది. పెన్ […]