మహిళలపై దాడులు ఆగడం లేదు. దేశంలో ఏదో ఓ మూలన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తండ్రి, భర్త, స్నేహితుడు, బంధువుల రూపంలో నర రూప రాక్షసులు మహిళలపై దాడి చేస్తున్నారు. తాజాగా జమ్ముకాశ్మీర్ లో స్నేహితుడే ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టాడు.
యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కాలేజ్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వానియా షేక్ అదే ప్రాంతంలోని సుభార్తి మెడికల్ కాలేజ్‌లో బీడీఎస్ చదువుతోంది. సిద్ధార్థ్ పన్‌వర్ అనే యువకుడు ఆమెతో పాటే బీడీఎస్ చదువుతున్నాడు. సిద్ధార్ధ్ గత కొంతకాలం […]