ఈ ఐపీఎల్ సీజన్లో ఆటలో కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. వివాదాలను పక్కనబెడితే.. ఒక విషయంలో కోహ్లీని నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. విరాట్.. ఇంట్లో మాత్రమే పులి అని, బయట పిల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20.. టీమిండియా ముందు 207 పరుగుల భారీ లక్ష్యం.. 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి మ్యాచ్ పై ఆశలు వదులుకుంది. కానీ అందరు ఊహించినట్లుగానే సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీని గుర్తుకు తెస్తు.. మరో యంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు సహచర ఆటగాళ్ల నుంచి సహకారం లేకుండా పెవిలియన్ కు చేరుతున్నప్పటికీ తనదైన మార్క్ గేమ్ తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో తన ఆటకు కాస్త భిన్నంగా ఆడినట్లు […]
గత కొంత కాలంగా టీమిండియా క్రికెట్ లో అత్యధిక విమర్శలు ఎదుర్కొంటున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. రిషబ్ పంత్ అనే సమాధానమే చాలా మంది నుంచి వస్తుంది. ఎన్ని ఛాన్స్ లు వస్తున్నాగానీ వాటిని సద్వినియోగం చేసుకోకుండా విఫలం అవుతూ వస్తున్నాడు. తాజాగా బంగ్లాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తోలి మ్యాచ్ లో కూడా దారుణంగా విఫలం అయ్యాడు. ఈ మ్యాచ్ లో వేగంగా 46 పరుగులు చేసినప్పటికీ.. దాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలం […]