గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ, ప్రతిపక్ష నేతల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కొన్ని సార్లు నేతలు వ్యక్తిగత దూషణలకు కూడా తెగబడుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలతో అధికార పార్టీ దళితబంధు పథకాన్ని తీసుకు వచ్చింది. దీనిపై ఓ వైపు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే.. అధికార పార్టీ మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న దళిత బంధు సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న […]