తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో బతుకమ్మ ఒకటి. ఇక్కడి ఆడబిడ్డలు బతుకమ్మ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ ఆశ్వీయుజ శుద్ధ అమావాస్యనాడు ప్రారంభమైవుతుంది. అలా 9 రోజులపాటు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలో వర్షాలకు చెరువులన్నీ నిండి రంగురంగుల పువ్వులు విరబూసి ఉంటాయి. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పెరుగుతాయి. తెలంగాణ ఆడబిడ్డులు వివిధ రకాల పూలతో బతుకమ్మను ఎంతో అందంగా తయారు చేస్తారు. అక్కాచెల్లెలు అంతా ఒక […]
గాలే వేదికగా పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మూడో రోజు ఆట జరుగుతున్న సమయంలో స్టేడియంలో అభిమానుల సెలబ్రేషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. స్టాండ్స్ లేని కేవలం గ్రాస్ ఉన్న ప్రాంతంలో పలువురు శ్రీలంకన్, పాకిస్థాన్ అభిమానులు కలిసి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ స్టైల్లో స్టెప్పులు వేశారు. తెలంగాణలో బతుకమ్మ ఎంత పెద్ద పండగో అందరికి తెసిలిందే. తెలంగాణ […]