దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ.. ప్రధాని మోదీ దాదాపు 20 నిమిషాలు ఓ ఫ్లైఓవర్ పై ఆగిపోయారు. మోదీ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు అనేదే. ఆ ఘటన విషయంలో పంజాబ్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే అంటూ కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఘటనపై పంజాబ్ ప్రభుత్వాన్ని పూర్తి నివేదిక కోరింది. ఎన్నికల నేపథ్యంలో ప్రధానిని పంజాబ్ ప్రజలకు దగ్గర కానివ్వకూడదనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందంటూ […]
ప్రధాని మోదీకి రైతుల నిరసన సెగ తగిలింది. పంజాబ్ లో రైతులు రోడ్డును నిర్బంధించడంతో దేశ ప్రధాని సాధారణ పౌరుడిలా 20 నిమిషాలు ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ లో ఇరుక్కోవాల్సి వచ్చింది. దీనికి పంజాబ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే అంటూ సరైన వివరణ ఇవ్వాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. Security breach in PM Narendra Modi’s convoy near Punjab’s Hussainiwala in […]