జైల్లో చదువుకుని విడుదలయ్యాక మంచి పొజిషన్ లో స్థిరపడ్డవారిని చూసుకుంటారు. కానీ జైల్లో ఉంటూ ప్రేమించుకున్న ఖైదీలను చూశారా? పెరోల్ పై వచ్చి పెళ్లి కూడా చేసుకున్నారు.
పెళ్లి చేసుకున్న భర్త మోసం చేశాడని, ప్రేమించిన ప్రియుడు వదిలేశాడని.. ఇళ్ల ముందు ధర్నా చేసిన ఆడవారిని చాలా మందినే చూసి ఉంటాం. కానీ.. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఓ వింతైన సంఘటన. నా భార్యని నా దగ్గరికి పంపించు మహా ప్రభో అంటూ ఓ భర్త.. తన భార్య రెండో భర్త ఇంటి ముందు ధర్నాకి దిగాడు. వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా అనిపించినా ఇది నిజం. పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ జిల్లా ఇందుకు వేదిక అయ్యింది. […]