BREAKING
సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థినిఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకిఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడుతిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

తాజా వార్తలు

వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

సమాజంలో డాక్టర్లను దైవంతో సమానంగా చుస్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఓ వైద్యుడు వ్యసనాలభారిన పడ్డాడు. రోగుల జబ్బులను, మధ్యపానం, ధూమపానం వంటి వ్యసనాలను దూరం చేసి వారి ఆరోగ్యాలను మెరుగుపరిచే వైద్యుడు జూదానికి బానిసయ్యాడు.

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

చదువుకోవాలని ఉన్నా.. అందరికీ ఓ పట్టాన ఎక్కదు. చదువులో రాణించడం అంటే మామూలూ మాటలు కాదూ. అందరికీ లభించని అరుదైన సొత్తు చదువు. అయితే చదువులో పేదింట్లోని సర్వస్వతి పుత్రులు మెరుస్తున్నారు. చదువులో మెండుగా రాణిస్తున్నారు.