కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2022 10వ సీజన్ విజేతగా జమైకా తల్లావాస్ నిలిచింది. శుక్రవారం రాత్రి బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి సీపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్లో జమైకా తల్లావాస్ ఓపెనర్ బ్రెండన్ కింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. రాయల్స్ బౌలర్లను చీల్చిచెండాడుతూ 162 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఊదిపడేశాడు. ఈ సీజన్ మొత్తం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బ్రెండన్ కింగ్.. ఫైనల్లోనూ అదే జోరు చూపించాడు. 50 బంతుల్లోనే […]