పక్షులు, జంతువులు సాధారణంగానే వలసపోతూ ఉంటాయి. రుతువు, వాతావరణాన్ని బట్టి ఒకచోటు నుంచి మరో చోటుకు వలసపోతాయి. అయితేే చాలావరకు తక్కువ దూరాలకే వెళ్తాయి. పక్షులయితే కొన్నిసార్లు దేశాలను కూడా దాటుతుంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే పక్షి మాత్రం ఏకంగా 13 వేల కిలోమీటర్లు ప్రయాణించేసింది. అది కూడా తిండి లేకుండా, విశ్రాంతి లేకుండా ఒక్కసారి గాల్లకి ఎగిరి కిందకు దిగకుండా 13 వేల కిలోమీటర్లు ఎగిరింది. ప్రస్తుతం ఈ పక్షి గతంలో ఉన్న రికార్డులన్నింటిని చెరిపేసింది. […]
ప్రపంచం నలుమూలలలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అవి మన కంటికి కనిపించే వరకు అది వింతని మనకు తెలీదు. ఇక కొన్ని కొన్ని వింతలను చూస్తే.. మనం నోరెళ్ల బెట్టడం ఖాయం. ఇప్పుడు అలాంటి వింత గురించే మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా నేటి మానవుడు నాలుగు అడుగులు వేస్తేనే నీరసించిపోతున్న రోజులివి. ఇక జంతువులు, పక్షుల విషయానికి వస్తే.. తమ శక్తి మేరకు పరిగెత్తడం, ఎగరడం చేస్తుంటాయి. కానీ ఓ పక్షి మాత్రం ఆగకుండా కొన్ని 13 వేల […]