దురదృష్టం వెంటాడితే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగే అపాయం జరగక మానదు. అలా వీరి విధి రాత ఊహించని విషాదాన్ని నింపి రెండు ప్రాణాలు గాలిలో కలిసి పోయేలా చేసింది. నీడలా ఉంటుందని వేసుకున్న రేకుల షెడ్డుకు కరెంట్ షాక్ తగలడంతో ఇనుప రాడ్డును పట్టుకుని తల్లీ కూతురు షాక్ కు గురై మరణించిన తీరు స్థానికులందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. అది జిల్లాలోని బాన్సువాడ మండలం […]
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ ఇంట్లోకి దూరి దారుణంగా హత్య చేశాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బాన్సువాడకు చెందిన సబా సుల్తానాకు మిస్రీగల్లీకి చెందిన అజహర్ తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. భర్త స్థానికంగా ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకుస్తుండేవాడు. అయితే పెళ్లైన దగ్గర నుంచి […]