గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కొంతమంది అత్యాశకు పోయి ఈజీ మనీ ట్రాప్ లో పడి కేటుగాళ్లతో కాంటాక్ట్ అవుతున్నారు. కట్ చేస్తే లక్షలు నష్టపోతున్నారు.
బరితెగించిన ప్రవర్తిస్తున్న కొందరు టీచర్లు ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారు. అబం శుభం తెలియని విద్యార్థినుల పట్ల విర్రవీగి ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ప్రవర్తించాడో మాస్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని ఓ గ్రామం. 58 ఏళ్లున్న ఓ టీచర్ ఇదే గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే గత కొన్ని రోజుల […]