తెలుగు చలనచిత్ర రంగంలో మన్మథుడు అనగానే అందరికీ ముందుగా గుర్తుకి వచ్చే పేరు అక్కినేని నాగార్జున. అందంలో నాగ్ ని బీట్ చేయడం కుర్ర హీరోల వల్ల కూడా కాదు. లేటు వయసులో కూడా సరైన డైట్ ఫాలో అవుతూ ఫిట్ గా ఉండటం నాగార్జున స్పెషాలిటీ. అందంలో విషయంలో ఇంత కేరింగ్ గా ఉంటాడు కాబట్టే నాగార్జునకి అంతటి లేడీ ఫాలోయింగ్ సాధ్యం అయ్యింది. ప్రస్తుతం నాగార్జున వయసు 61 సంవత్సరాలు. ఈ వయసులో కూడా […]
హీరో అక్కినేని నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయిన’ . ఈ సినిమాలో రెండు పాత్రల్లో నాగార్జున నటించి అలరించారు. అయితే ఈ సినిమాకు రెండో భాగంగా ‘బంగార్రాజు’ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాతకు, మనవడికి మధ్య ఉన్న అనుబంధాలను చెప్పేదిగా ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాత పాత్రలో నాగార్జున, మనవడి పాత్రలో ఆయన రెండో తనయుడు అఖిల్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే మనవడి పాత్రకు […]