ప్రస్తుత కాలంలో హీరోయిన్ అంటే ఒంటి మీద కేజీ కండ లేకుండా.. తెల్లగా మెరిసిపోవాలి. కలర్ కాస్త తక్కువగా ఉన్నా సరే.. అస్సలు ఊరుకోరు. తెల్లగా సున్నం కొట్టినట్లు కేజీల కొద్ది మేకప్‌తో కవర్ చేస్తారు. కానీ పాతిక సంవత్సారలు వెనక్కి వెళ్లండి.. హీరోయిన్ అంటే ముద్దుగా, బొద్దుగా ఉండాలి. కలర్‌తో పని లేదు.. ముఖంలో కళ ఉందా లేదా అన్నది మాత్రమే చూసేవారు. నాటి తరం హీరోయిన్ల ముందు.. ఇప్పటి వారు ప్రతి అంశంలో తేలిపోతారు. […]
ప్రముఖ నటుడు నాజర్ సౌత్ ఇండస్ట్రీ లోని అన్ని భాషల్లో కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. కామెడీ, విలన్, సహయ నటుడిగా నటించిన మెప్పించారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలలో అద్వితీయమైన నటన ప్రదర్శించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో నాజర్ మాట్లాడుతూ.. తనకు మెగాస్టార్ చిరంజీవితో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని అన్నారు. తాము ఇద్దరం ఒకే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందామని […]