వన్డే, టెస్ట్, టీ20 ఇలా మూడు ఫార్మాట్లలో ఒక ప్లేయర్ ఆడటం అన్నది చాలా కష్టంతో కూడుకున్నదని అంతర్జాతీయ క్రికెటర్ అయిన బెన్ స్టోక్స్ (బెంజమిన్ ఆండ్రూ స్టోక్స్) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అన్ని ఫార్మాట్లను ఆడటం అనేది సవాళ్లతో కూడుకున్నదని, ఆ ఒత్తిడిని తట్టుకోవడం కష్టమంటూ ఇటీవల వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్న బెన్ స్టోక్స్ నిర్ణయంపై ఆయన అభిమానులు […]
కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14.. రెట్టించిన ఉత్సాహంతో సెకెండ్ హాఫ్గా రోబోతోంది. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ, ఒమన్ వేదికగా ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి జట్ల మధ్య సెకెండ్ హాఫ్ తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే దాదాపు అన్ని ఫ్లాంచైజీల ప్లేయర్లు యూఏఈ చేరుకున్నారు. మిగిలిన కొందరు ఆటగాళ్లు కూడా చేరుకుంటున్నారు. ఇంగ్లాండ్ నుంచి ఏకంగా ఛార్టర్ ఫ్లైట్లు వేసి మరీ ఆటగాళ్లను తీసుకొస్తున్నాయి ఫ్రాంచైజీలు. ఇదిలా ఉంటే కొందరు […]