90 హీరోయిన్స్ జాబితాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. వీరిలో మీనా, ప్రీతా, సంఘవి, సంగీత, మహేశ్వరిలు ఉన్నారు. ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా వీరంతా కలుసుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంఘవి ప్రముఖ నటుడు, విలన్ బబ్లూ పృధ్వీ రాజ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు
Babloo Prudhvi Raj: చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా కెరీర్‌ను ప్రారంభించారు నటుడు పృధ్వీరాజ్. తన మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని బబ్లూ పృధ్వీరాజ్ అయ్యారు. 1970లలో వచ్చిన పలు తెలుగు, తమిళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు. ‘‘అమ్మ మనసు’’ ఆయన మొదటి తెలుగు సినిమా. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో స్రైట్ సినిమా చేశారు. ఆ సినిమా పేరు ‘పెళ్లి’. ఈ సినిమాలో నెగిటివ్ సేడ్స్ ఉన్న రోల్లో నటించి […]