ఆమె స్టార్ హీరోయిన్. సౌత్, నార్త్ తేడా లేకుండా స్టార్ హీరోలు, అద్భుతమైన డైరెక్టర్స్ తో సినిమాలు చేసింది. అయితే దక్షిణాదిలో తన కెరీర్ ముగిసిపోవడం గురించి తాజాగా ఓపెన్ అయింది.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. జల్సా, పోకిరి, చెన్నకేశవ రెడ్డి, ఒక్కడు చిత్రాలను మళ్లీ తెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కింది. హీరోల పుట్టిన రోజుల సందర్భంగా మరికొన్ని చిత్రాలు సైతం రీ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే వచ్చిన వసూళ్లను చారిటీలకు ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ లు తెలిపాయి. ఇప్పుడు ఇదే కోవలోకి చేరబోతున్నాడు ఆలిండియా సూపర్ స్టార్ రజినీకాంత్. సురేష్ కృష్ణ దర్శకత్వంలో సూపర్ స్టార్ […]