శ్రద్ధా వాకర్ దారుణ హత్యోదంతం.. దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నమ్మి వచ్చిన యువతిని.. అత్యంత పాశవీకంగా హతమర్చాడు ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా.. దారుణంగా హత్య చేశాడు. పైగా ఆమె మృతదేహాన్ని.. 36 ముక్కలు చేసి.. ఫ్రిజ్‌లో స్టోర్ చేసి.. సుమారు 18 రోజుల పాటు.. శ్రద్ధా శరీర భాగాలను.. పడేసి వచ్చాడు. అసలు అమీన్.. శ్రద్ధాను హత్య చేసిన తీరు చూస్తే.. వాడెంత సైకోనే క్లియర్‌గా అర్థం […]
పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి.. వారి ఉన్నత స్థితికి ఎదిగేలా చేసేవారే గురువు. విద్యార్ధులకు ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలియజేస్తూ.. వారిని సమాజంలో ఓ మంచి వ్యక్తిగా తీర్చిదిద్దే కర్తవ్యం గురువులది. మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దే క్రమంలో గురువులదే కీలక పాత్ర. అందుకే వారికి సమాజంలో ఎంతో గౌరవ, మర్యాదలు ఉంటాయి. అయితే కొందరు.. గురువుల స్థానానికి మాయని మచ్చ వచ్చే పనులు చేస్తున్నారు. తమ సొంత బిడ్డలా భావించాల్సిన పిల్లలపై లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. […]