కార్తీక మాసం హిందువులుకు ఎంతో ప్రీతి పాత్రమైన నెల. హరిహరులకు కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టం. ఈ నెల మొత్తం శివాలయాలు.. భక్తులతో కిటకిటలాడతాయి. ఇక కార్తీక మాసంలో చాలా మంది అయ్యప్ప స్వామి, హనుమాన్ దీక్ష తీసుకుంటారు. 41 రోజుల పాటు ఈ దీక్షలో ఉండాలి. కానీ కొందరు వారి వీలును బట్టి 11 రోజులు అలా దీక్షలో ఉంటారు. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు. రామ్ చరణ్, […]
దేశ వ్యాప్తంగా అయ్యప్పస్వామిని ఎంతో భక్తి భావంతో కొలుస్తారు. అయ్యప్ప మాలను ధరించిన భక్తులు ఎంతో నియమ నిష్ఠతో ఉంటారు. ఇక సినీ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు అయ్యప్ప మాల ధరిస్తుంటారు. టాలీవుడ్ లో చిరంజీవి, రామ్ చరణ్, రాజేంద్రప్రసాద్, శర్వానంద్, మంచు మనోజ్ మరికొంత మంది ప్రముఖులు అయ్యప్ప మాల ధరిస్తుంటారు. సౌత్ లో ఉన్న జనాలకు, అలాగే ఇక్కడి సూపర్ స్టార్లకు అయ్యప్ప మాల అనేది మామూలు విషయమే. ఇది చదవండి : అఖండ […]