వెండితెరపై ఇప్పుడు కనిపిస్తున్న చాలా మంది నటీనటులు.. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అడపా దడపా సినిమాల్లో కనిపించిన వారే. కమల్ హాసన్ దగ్గర నుండి నేటి శ్రీలీల వరకు చైల్డ్ ఆర్టిస్టులుగా పనిచేసిన వారే.
కొంతమంది హీరోయిన్స్ ఒక్క సినిమా చేసినప్పటికీ.. వారు వదిలి వెళ్లిన ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇంకొన్నాళ్లు ఆమె తెరపై కనిపిస్తే బాగుండు అనే ఫీలింగ్ ఏదొక సమయంలో కలుగుతుంది. అలా తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి కనుమరుగైన హీరోయిన్స్ లో అయేషా టాకియా ఒకరు.