టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రెండేళ్ల క్రితం భార్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తన విడాకుల గురించి ఎక్కడా నోరు విప్పలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివాహం, విడాకులపై స్పందించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
శిఖర్ ధావన్ గత కొంత కాలంగా టీమిండియాలో చోటు కోల్పోయి.. భార్య వల్ల కెరీర్ నాశనం అయ్యే స్టేజ్ కి వచ్చాడు. భార్య ఆయేషాతో విడాకుల తర్వాత.. దినేష్ కార్తిక్ లాగే ధావన్ కూడా మోసపోయాడా అని అనుకుంటున్నారు అభిమానులు. దాంతో భార్య వల్ల ధావన్ కెరీర్ ముగిసిపోబోతోందా? అన్న ప్రశ్న తాజాగా వినిపిస్తోంది.
టీమిండియా ఓపెనర్ గురించి ప్రస్తావన వస్తే అందులో ధావన్ గురించి కూడా కచ్చితంగా మాట్లాడుకుంటారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత జట్టుకు రోహిత్ శర్మ ఓపెనర్ గా మారిపోయాడు. అతడికి తోడుగా వచ్చిన ధావన్.. ఎన్నో మ్యాచుల్లో తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఓపెనింగ్ లో తన మార్క్ క్రియేట్ చేశాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం ధావన్ కెరీర్ పరంగా పెద్దగా చెప్పుకోదగింది ఏం లేదు. ఫామ్ కోల్పోవడం, కుర్రాళ్లు జట్టులోకి రావడం […]
టీమిడింయా ఓపెనర్, స్టార్ క్రికెటర్ శిఖర్ ధవన్ తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. శిఖర్ ధవన్, తాను విడిపోయినట్లు ఆయేషా ముఖర్జీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ఘ పోస్టు ద్వారా తెలియజేసింది. 2012లో ఒక్కటైన ఈ జంట తాజాగా విడాకులు తీసుకున్నారు. ఆయేషా ముఖర్జీకి ఇది రెండో వివాహం. మొదట ఆసీస్‌కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్‌తో విడాకులు తీసుకుంది. శిఖర్ వివాహమాడే సమయానికే ఆయేషాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ధవన్ ఆయేషా కుమార్తెలను దత్తత తీసుకున్నాడు. […]