రాజమౌళి.. సినిమా, సినిమాకి దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ, తెలుగు సినిమాకి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేసి క్రియేటివ్ జీనియస్ అనిపించుకుంటున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ లుగా ఎంట్రీ ఇచ్చి.. హీరోలుగా ఎదిగిన నటులు చాలా మందే ఉన్నారు. అదీ కాక కొంత మంది హీరోలు కొన్ని చిత్రాల తర్వాత విలన్ లుగా తెరపై కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, గోపీచంద్, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి పెద్ద పెద్ద హీరోలు విలన్ లుగా వెండితెరపై నటించి మెప్పించారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ కు చెందిన ఓ బడా హీరో.. ఓ భారీ ప్రాజెక్ట్ లో విలన్ […]
అయాన్ ముఖర్జీ కలల ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ లాంటి ఎంతో గొప్ప స్టార్ కాస్టింగ్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. రూ.410 కోట్ల భారీ బడ్జెట్ తో బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివను తెరకెక్కించారు. పురాణాల్లో ఉన్న అస్త్రాలను వాటికి అధిపతి అయిన బ్రహ్మాస్త్రం గురించే ఈ కథ మొత్తం నడుస్తుంది. అసలు బ్రహ్మాస్త్రానికి రణబీర్ కపూర్‌కి ఏంటి సంబంధం? అసలు […]
దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా మారి సౌత్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. విజువల్ వండర్ గా బ్రహ్మాస్త్ర మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే.. రిలీజ్ దగ్గర పడుతుండటంతో బ్రహ్మాస్త్ర టీమ్ తో పాటు డైరెక్టర్ రాజమౌళి […]