ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి.. అవంతి శ్రీనివాస్ వాహనం ఢీకొని సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ ఎయిర్ పోర్ట్ నుండి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. బైక్ పై వెళ్తున్న సూర్యనారాయణకి మంత్రి వాహనం తగలడంతో అతను కిందపడిపోవడం, ఆ తరువాత వెనకనే వస్తున్న మరో వాహనం అతనిపై నుంచి వెళ్లడం సీసీటీవీ లో రికార్డు అయినట్టు వార్తలు వస్తున్నాయి.మృతుడి బంధువులు జనసేన నేతలతో కలసి […]
వైసీపీ ని సరికొత్త లీకులు భయపెడుతున్నాయి. ఇవన్నీ కూడా రాసలీలల ఆడియో లీకులు కావడం విశేషం. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరు మీద ఇలానే ఓ ఆడియో వైరల్ అయిన విషయం తెలిసందే. దీని మీద ఆయన న్యాయ పోరాటానికి దిగారు. ఇప్పుడు తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కి కూడా ఇలాంటి తలనొప్పులు మొదలయ్యాయి. అవంతి శ్రీనివాస్ పేరు మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఈ […]
ఏపీ రాజకీయాల్లో ఆడియో లీకులు పెద్ద దుమారమే రేపుతున్నాయి. వైకాపా నాయకుడు అంబటి రాంబాబు పేరిట ఆడియో లీకైన విషయం తెలిసిందే. ఆడియో తనది కాదంటూ అంబటి రాంబాంబు వివరణ ఇస్తూ ఓ విడియో కూడా రిలీజ్ చేశారు. బాధ్యులపై న్యాయపరంగా చర్యలుంటాయని చెప్పారు. తాజాగా మరో వైకాపా నాయకుడి పేరిట రిలీజయిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైకాపా ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఆడియోగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆడియోలో ఓ వ్యక్తి, మహిళ సంభాషణలు […]