కట్నం కోసం కోడలును వేధించిన ఘటనల గురించి వినుంటారు. వార్తల్లోనూ వచ్చిన ఇలాంటి ఘటనలు చూసుంటారు. అయితే ఇక్కడ ఓ అత్త మాత్రం డబ్బులపై ఆశతో కోడలి రక్తాన్ని అమ్మేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ఈ మధ్యకాలంలో భర్యాభర్తల మధ్య గొడవలు రచ్చగా మారి బజారున పడుతున్నాయి. ఇంతటితో ఆగుతున్నాయా అంటే అదీ లేదు. ఇలా భార్యభర్తల మధ్య వివాదం రచ్చకకెక్కటంతో అత్త రంగంలోకి దిగి ఏకంగా సొంత అల్లుడినే దారుణంగా హత్య చేసింది. తాజాగా జరిగిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతంలోని రాంకీ విలాస్ మార్గంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. క్రిష్ణ అనే వ్యక్తికి తొమ్మిదేళ్ల క్రితం ఓ యువతితో పెళ్లి జరిగింది. కొన్నాళ్లపాటు వీరి […]