డబ్బు సంపాదన కోసం చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. ఉద్యోగం కంటే ఎక్కువగా వ్యాపారం చేయడానికే మొగ్గు చూపుతుంటారు. టిఫిన్ సెటర్, ఫ్రూట్స్, వస్త్ర దుఖానాలు ఎవరికి తోసింది వారు వ్యాపారం చేస్తుంటారు. నిరుద్యోగుల నుంచి మొదలుకుని గ్రాడ్యేయేట్స్ వరకు ఈ వ్యాపారాల్లో రాణిస్తుంటారు. ఉన్నత విద్యనభ్యసించి టీ స్టాల్లు, బజ్జీ కొట్టు పెట్టుకొని సంపాదించేవారు కూడా ఉన్నారు. కానీ అక్కడ మాత్రం ఇద్దరు యువకులు ఖరీదైన ఆడి కార్ లో వచ్చి వ్యాపారం చేస్తున్నారు.
యూట్యూబ్ అంటే కేవలం వినోదాన్ని పంచే సాధనం మాత్రమే కాదు.. ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. ఇక లాక్‌డౌన్ కాలంలో.. ఇంటికో యూట్యూబ్ చానెల్ అన్నట్లుగా పరిస్థితి మారింది. వంటింటి చిట్కాలు మొదలు.. కంప్యూటర్ ప్రొగ్రామింగ్ వరకు యూట్యూబ్‌లో అందుబాటులో లేని సమాచారం అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. టాలెంట్ ఉండి.. దాన్ని ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ప్రజెంట్ చేస్తే చాలు. ఆటోమెటిగ్గా వ్యూస్ పెరుగుతాయి. కావాల్సిందల్లా కాస్త కొత్తగా ఆలోచించడం మాత్రమే. ఇదుగో ఇదే సూత్రాన్ని ఫాలో […]