ప్పటివరకు ఎన్నో రకాల ఏటీఎం మెషిన్ల దొంగతనాలు చూశాం.. ఏటీఎం అక్కడికక్కడే పగలగొట్టి అందులో ఉన్నది దోచుకోవడం లేదంటే అక్కడి నుండి మరొకచోటకి తీసుకెళ్లి అందులో ఉన్నది ఖాళీ చేయడం వంటి సంఘటనలు చూశాం.. కానీ, ఇది అంతకుమించి. టెక్నాలజీకి అనుగుణంగా దొంగలు అప్ డేట్ అవుతున్నారు. అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కొంతపుంతలు తొక్కుతున్నారు. కస్టమర్లరా ఏటీఎంలలోకి ప్రవేశించి నిమిషాల్లో అందులో ఉన్న డబ్బంతా దోచేస్తున్నారు.
దొంగతనానికి వెళ్తే ఏం చేస్తారు? దొరికిందంతా దోచుకుని పారిపోతారు. కానీ, ఈ దొంగలు మాత్రం అలా కాదు.. ఏటీఎంలోని డబ్బులన్నీ కాల్చేశారు. పోలీసులు వచ్చారనే భయంతో వాళ్లు చేసిన పనికి ఏటీఎం మెషిన్‌లోని డబ్బులు కాలిపోయాయి. దీంతో అటు దొంగలకు, ఇటు బ్యాంక్ వాళ్లకు ఎవరికీ దక్కలేదు ఆ డబ్బులు.ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ లోని పటాన్‌చెరు గోకుల్ నగర్‌లోని ఎస్‌బీఐ ఎటీఎమ్ లో కొందరు దొంగలు చోరీ […]
దేశవ్యాప్తంగా ఏటీఎంలో దొంగతనాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. దొంగలు ఏటీఎంల్లో పలు రకాలుగా చోరీకి పాల్పడుతున్నారు. ఏటీఎంలను పగలగొట్టి డబ్బులు దొంగిలించడం, మిషన్ హ్యాక్ చేసి డబ్బులు డ్రా వంటి పద్ధతులతో దొంగలు చోరీలు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు గడచిన రెండేళ్లలో మూడు “ఏటీఎం గ్యాంగ్స్”న్ని పట్టుకున్నారు. ఈ ఏటీఎంలలో చోరీలకు పాల్పడే వారంత హర్యాణా, రాజస్థాన్ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. ఈ గ్యాంగ్ డబ్బు డ్రా చేసే సమయంలో ఏటీఎం మెషీన్ ను ఆపేసి […]