ప్రస్తుత సమాజం తీరు మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి అతిగా ఫీలవ్వడం.. మన గురించి మనం ఆలోచించుకోవడం వదిలేసి.. పక్కవారు మన గురించి ఏమనుకుంటున్నారో అనే దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేయడం చేస్తున్నాం. ఈ క్రమంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయినా తట్టుకోలేకపోతున్నాం. జీవితం అంటేనే ఎన్నో సవాళ్ల పర్వం. అలాంటిది చిన్న చిన్న సమస్యలకే బెంబెలెత్తిపోయి జీవితాలను అంతం చేసుకుంటున్నాం. ప్రస్తుతం సమాజంలో ఈ ఆత్మహత్యల పరంపర పెరిగిపోతుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా […]
అమ్మ.. ఓ జన్మ మొత్తానికి సరిపడే ప్రేమని పంచే బంధం. ఆమె ఒడిలో తల పెట్టికుంటే చాలు.. ఎన్ని సమస్యలు ఉన్నా మనసు ప్రశాంతంగా మారిపోతుంది. పుట్టాక ముందు కడుపులో, పుట్టాక కళ్ళలో పెట్టుకుని బిడ్డని కాచే ఆ తల్లి ప్రేమ ముందు ఎన్ని బంధాలైన సరిపోవు. సరి తూగవు. కానీ.., పసి ప్రాయంలోనే ఆ అమ్మ దూరమైతే, అప్పటి వరకు పాలు పట్టి ఆకలి తీర్చిన ఆ అమ్మ.. జీవిచ్చంలా కళ్ళ ముందే పడిపోతే.. ఊహ […]