గత కొన్ని రోజులుగా ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహణకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. పాక్ లో ఆసియా కప్ నిర్వహిస్తే.. భారత జట్టు పాక్ కు రాదని టీమిండియా ప్రకటించింది. తాజాగా జరిగిన ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశంలో కూడా ఆసియా కప్ వేదిక ఏది అనేది ఇంకా స్పష్టం చేయలేదు. అయితే ఆసియా కప్ ఆడటానికి భారత్, పాకిస్థాన్ రాకపోతే.. భారత్ వేదికగా జరిగే 2023 వన్డే వరల్డ్ కప్ […]
2023లో జరగనున్న ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీకి భారత జట్టు అర్హత సాధించింది. ఆసియా కప్ 2023 గ్రూప్ డీ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫిలిప్పిన్స్ పై పాలస్తీనా విజయం సాధించడంతో భారత్ కి మార్గం సుగమమైంది. దీంతో ఈ టోర్నీలో హంగ్‌కాంగ్ తో జరిగే మ్యాచ్ కంటే ముందే భారత ఫుట్‌బాల్ జట్టు.. 2023 ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించడం విశేషంగా మారింది. ఇక హంగ్‌కాంగ్ తో జరగబోయే మ్యాచ్ లో భారత్ జట్టు ఓడిపోయినా.. […]