సినిమాల్లో నటించాలని చాలమందికి ఉండే కోరిక. కొంతమందికి ప్రతిభ ఉన్నా.. అవకాశాలు రాక ఎంతోమంది సినిమా ప్రియులు అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇక కొంతమంది సినిమాల్లో ఏ చిన్న వేశం దొరికిన నటించేందుకు వెనకాడరు. అలాంటి వారి కోసం ఏకంగా టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇస్తుంది చిత్ర యూనిట్. వరుస సినిమాలతో తన జోరును కొనసాగిస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఇక ప్రస్తుతం అతను రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి సినిమాల్లో […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా నేడు సెట్స్ పైకి వెళ్ళింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పూజ కార్యక్రమం నేడు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. దీనికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు. ఇక ఎన్నో రోజుల నుంచి నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా వస్తుందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఎట్టకేలకు ఇన్ని రోజుల తరువాత ఈ సినిమా సెట్స్ పైకి […]