టైటిల్ హాట్‌ఫేవరేట్‌గా ఆసియా కప్ బరిలోకి దిగిన టీమిండియా సూపర్ ఫోర్‌తోనే సరిపెట్టుకునేలా ఉంది. గ్రూప్‌స్టేజ్‌లో పాకిస్థాన్, హాంకాంగ్‌ను ఓడించిన భారత్.. సూపర్ ఫోర్‌లో మాత్రం దారుణంగా విఫలం అవుతోంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన భారత్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో ఆసియా కప్ 2022లో టీమిండియా ప్రస్థానం దాదాపు ముగిసినట్టే. ఏదో అద్భుతం జరిగితే తప్ప.. ఫైనల్‌కు చేరే అవకాశం లేదు. ఆసియా కప్‌లో టీమిండియా ఓటములతో […]
ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్ ఫోర్‌లో టీమిండియా వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. గ్రూప్ స్టేజ్‌లో రెండు వరుస విజయాలతో దూకుడు చూపించిన భారత్‌కు సూపర్ ఫోర్‌లో ఏమాత్రం కలిసిరావడం లేదు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఆసియా కప్ ఫైనల్ అవకావలు పూర్తిగా సన్నగిల్లాయి. కాగా.. శ్రీలంకతో ఓటమి కంటే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రవర్తించిన తీరుపైనే ఎక్కువగా విమర్శలు […]