ట్వీట్స్ తో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోవడంలో ఎలాన్ మస్క్ ఎలాగో.. తన మార్క్ క్రిటిసిజం ద్వారా సినీ ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడంలో కమల్ రషిద్ ఖాన్ అలియాస్ కేఆర్కే ఒకరు. ఇతడు గతంలో కొన్ని సినిమాలు సైతం చేశాడు. ప్రస్తుతం సినిమా రివ్యూలతో బాలీవుడ్ లో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ట్విట్టర్ వేదికగా ఏ హీరో అని కూడా చూడకుండా కేఆర్కే ట్వీట్స్ చేస్తాడు. తాజాగా అతడిని ముంబై పోలీసులు అరెస్ట్ […]
గత కొంత కాలంగా సినీమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న అంశం డ్రగ్స్. ఇక డ్రగ్స్ మత్తులో బీటౌన్ మునిగిపోతోంది. ముంబైలో ఎక్కడ దాడులు జరిగినా దాని మూలాలు మాత్రం బాలీవుడ్‌కే వచ్చి చేరుతున్నాయి. ఈ డ్రగ్స్ కేసులు ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ కి సంబంధించిన పలువురు సినీ ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారిని అరెస్ట్ చేశారు.. ఇంటరాగేషన్ చేశారు. ఇక బాలీవుడ్ లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత డ్రగ్స్ […]