సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవిత దంపతులు తమను మోసం చేశారంటూ జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు మీడియాను ఆశ్రయించారు. సినిమా నిర్మాణం కోసం తీసుకున్న రూ.26 కోట్లు ఇవ్వటం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరి కోర్టు జీవితా రాజశేఖర్‌కి షాకిచ్చింది. ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో తమకు న్యాయం చేయాలంటూ జోస్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నగరి కోర్టును ఆశ్రయించారు. […]
నగరి వైసీపీ ఎమ్మెల్యే RK రోజాకు భారీ షాక్ తగిలింది. ఆమె భర్త RK సెల్వమణిపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పరువు నష్టం కేసులో సెల్వమణి కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయనపై ఈ వారెంట్ జారీ అయ్యింది. ఆ వివరాలు.. ప్రముఖ దర్శకుడు, దక్షిణభారత చలనచిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడు RK సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ చెన్నై జార్జిటౌన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: రాయలసీమకు సముద్రం.. […]
తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన బండ్ల గణేష్ సినీ ఇండస్ట్రీ, రాజకీయాలపై ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. తాజాగా బండ్ల గణేష్ మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. బండ్ల గణేష్ కు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఒంగోలు ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే […]