ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన యువ ఆర్చర్ వై దీత్య చంద్రిక త్వరలో జరగబోయే జాతీయ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌కు అర్హత సాధించింది. రాష్ట్ర జట్టు ఎంపికలకు కోసం విజయవాడలో వీఎస్‌సీ ఓల్గా ఆర్చరీ ఫీల్డ్‌లో జిల్లా జట్ల మధ్య పోటీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో వివిధ జిల్లాల ఆర్చరీ క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం రెండు విభాగాలు( అండర్-9, అండర్-12)ల్లో అందులో మూడు క్యాటగిరీల్లో(ఇండియన్ రౌండ్, రికర్వ్, కాంపౌండ్) పోటీలు […]
భారతదేశం ఎన్నో కళలకు, విద్యలకు ప్రసిద్ధి చెందినది. నేడు ఎన్నో దేశాలు తమ సంస్కృతిలో భాగంగా చేసుకున్న అనేక విద్యలు, క్రీడలు భారతదేశం నుంచి తరలివెళ్లినవే. అయితే విదేశీయలు దండయాత్రలు, ఆంగ్లేయుల పాలన కారణంగా పురాతన విద్యలు, క్రీడలు కనుమరుగవుతూ వస్తున్నాయి. వాటిల్లో విలువిద్య కూడా ఒకటి. కొన్నేళ్ల క్రితం వరకు కూడా మన దేశంలో కనుమరుగయిపోయి.. ప్రస్తుతం మళ్లీ నిలదొక్కుకుంటున్న క్రీడ విలువిద్య. వేల సంవత్సరాలుగా విలు విద్య మన దేశంలో ఉంది. కానీ ఇప్పటికి […]