కేజీఎఫ్ సినిమా చూసినవారందరికీ రాకీభాయ్ క్యారెక్టర్ కి, రాకీ తల్లి శాంతమ్మ క్యారెక్టర్ కి ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారు. ఆ స్థాయిలో ఎమోషన్ ని పండించారు నటులు యష్ – అర్చన జోయిస్. ఈ సినిమా రాకీ భాయ్ గా యష్ కి ఎంత పేరు తెచ్చిందో.. తల్లి శాంతమ్మగా నటించిన క్లాసికల్ డాన్సర్ అర్చనకు కూడా అంతే పేరు తీసుకొచ్చింది. అయితే.. కేజీఎఫ్ ముందువరకు అర్చన ఎవరో సినీ ఫ్యాన్స్ కి తెలియదు. ఇక ఎప్పుడైతే […]
ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘కేజీఎఫ్’ సినిమా టాపిక్ వినిపిస్తోంది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాసివ్ సక్సెస్ అందుకొని దూసుకుపోతుంది. ఈ సినిమాలోని అన్ని పాత్రలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా రాకీ తల్లి పాత్రకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. అందుకే సినిమా చూసే టైంలో అందులోని మెయిన్ ఎమోషన్ ని ఫీల్ అవ్వగలుగుతున్నారు. […]
కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం మూడ్రోజుల్లో 410 కోట్లుపైగా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్ట్ చేసి అబ్బురపరుస్తోంది. ఈ సినిమా చూసుకుంటే రాఖీ ఎంతో పెద్ద గ్యాంగ్‌స్టర్, కేజీఎఫ్ రూలర్. అతను అలా మారడానికి ఆ స్థాయికి ఎదగడం వెనుక ఉన్నది అతని తల్లి. తల్లికి ఇచ్చిన మాట నెరవేర్చేందుకు, ఆమె కోరుకున్న విధంగా బతికేందుకే రాఖీ ఆ స్థాయికి ఎదిగాడు. అంతటి పవర్ ఫుల్ పాత్రలో నటించింది కన్నడ ఇండస్ట్రీకి […]