మెగాకోడలు ఉపాసన మరోసారి మంచి మనసు చాటుకున్నారు. తన ఇంట్లో పనిచేసే ఓ పర్సన్ అడిగాడని… ఏకంగా స్కూల్ కట్టిస్తానని మాటిచ్చారు. మాటివ్వడమే కాదు దాన్ని నిజం చేసి చూపించారు. ఈ విషయమై ఉపాసనని.. మెగా అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉపాసన అనగానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్ పర్సన్ అని మనలో చాలామందికి తెలుసు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె.. […]
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన ఎంత అందంగా ఉంటారో.. అంతకన్నా మంచి మనసు కల వ్యక్తి. మొదటి నుంచి జంతు ప్రేమికురాలు కూడా. ఇక ఆమె చేసే మంచి పనులతో ఇటు పుట్టింటికి, అటు మెట్టినింటికి మంచి పేరు తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు మెగా కోడలు ఉపాసన. జంతుప్రేమికురాలైన ఉపాసన.. వాటి సంరక్షణ కోసం పని చేసే వారికి శుభవార్త చెప్పారు. వన్యప్రాణి సంరక్షణ కోసం, జంతు, […]
Daggubati Venkateswara Rao: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తూండగా ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు పరీక్షలు చేసిన వైద్యులు గుండెపోటు వచ్చిందని తేల్చారు. యాంజియోప్లాస్టి ద్వారా గుండెకు రెండు స్టంట్లు వేశారు. చికిత్స అనంతరం దగ్గుబాటి ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకుందని అపోలో వైద్యులు వెల్లడించారు. దగ్గబాటి వెంకటేశ్వరరావు గుండెపోటు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ […]
శ్రియా శరణ్.. అందం, అభినయంతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇష్టం సినిమాతో కెరీర్ను ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ అగ్రనటులతో పాటు యువ హీరోలందరితోనూ నటించింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ మలయాళ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం చూరగొంది. ఓ వైపు సినిమాలు చేస్తుండగానే రష్యన్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కొశ్చీవ్తో ప్రేమలో పడిన శ్రియ 2018లో అతడిని వివాహం […]
తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఈ ఏడాది మొదటి వారం నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. పలువురు సినీ, రాజకీయ నేతలు కరోనా భారిన పడుతున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ సభ్యులు వరుసగా కొవిడ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వరుసగా కరోనా బారిన పడుతన్నారు. ఇటీవల కరోనా బారినపడ్డ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హోంఐసోలేషన్ లో వుండి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. […]