తెలుగు బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా సాగుతున్న కామెడీ షో జబర్ధస్త్. ఈ కామెడీ షో తో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగులోకి వచ్చారు. అంతే కాదు బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇక జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు పొందిన కమెడియన్ అప్పారావు.. ఒక వైపు కామెడీ షోలు చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అప్పారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఎన్నో […]
విశాఖపట్నం- సమాజంలో రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. మనుషుల కంటే డబ్బుకు, ఆస్తులకే ఎక్కువ విలువనిస్తున్నారు చాలా మంది. ఆఖరికి కన్న తల్లిదండ్రులను కూడా ఆదరించడం లేదు సరికదా ఆస్తుల కోసం హత్య కూడా చేసే దుర్మార్గానికి పాల్పడుతున్నారు. విశాఖపట్నంలో ఇలాంటి దారుణ ఘటనే చోటుచేసేకుంది. ఆస్తి కోసం కన్నవాల్లనే హత్య చేశాడో దుర్మార్గుడు. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం టెక్కలిపల్లిలో ఈ దారుణం జరిగింది. ఈ గ్రామంలో 84ఏళ్ల స్వామి నాయుడు తన భార్య […]