సాధారణంగా ఎన్నికల సమయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్ల వద్దకు వచ్చి ఎన్నో హామీలు ఇస్తుంటారు. తమ ప్రభుత్వం పాలనలోకి వస్తే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని పెద్ద పెద్ద వాగ్ధానాలు చేస్తుంటారు. గెలిచిన తర్వాత కొంతమంది నేతలు ప్రజలకు ముఖం చాటేస్తుంటారు. కానీ కొంత మంది నేతలు మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు సాధ్యమైనంత వరకు నెరవేరుస్తూ ఉంటారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై ఓ మంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పడమే కాదు.. ఓ వ్యక్తి […]
చిత్ర పరిశ్రమలో నటీ, నటులు మీడియాకు క్షమాపణలు చెప్పడం సాధారణమే. మూవీ ప్రమోషన్స్ లో , ఈవెంట్స్ లో తమ నుంచి ఏదైన పొరపాటు జరిగితే వారు సారీ చెప్తారు. కొంత మంది హీరోలు మాత్రం తమ తప్పు లేకపోయినప్పటికీ సారీ చెబుతారు. అది వారి మంచితనం. ఈక్రమంలోనే తాజాగా ఓ బాలీవుడ్ హీరో మీడియాకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ […]
సాధారణంగా ఎన్నికల వేళ జరగని చిత్రాలంటూ ఉండవు. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అభ్యర్థుల కష్టాలు మాములుగా ఉండదు. ఓటర్లను ఆకర్షించుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు. గల్లీ గల్లీ తిరుగుతూ ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇచ్చారు.. ఎలా ప్రసన్నం చేసుకున్నారు అన్నదానిపై దృష్టి పెడుతూ ఉంటారు. ఒకరు దోసలు వేస్తుంటే..మరొకరు అంట్లు తోముతూ.. ఇకరు ఇస్గ్రీ చేస్తే.. మరొకరు గడ్డం చేస్తూ రక రకాలుగా ప్రసన్నం […]
ఏపీలో గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో ఎయిర్పోర్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలతో రాయలసీమ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఒక బాధ్యత గల హోదాలో ఉండి సోమువీర్రాజు అలా వ్యాఖ్యానించడంపై పెద్ద ఎత్తున రాయలసీమ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సోము వీర్రాజు వివరణ ఇచ్చే ప్రయత్నం […]
దేశవ్యాప్తంగా అన్ని రంగాలను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు తీరని నష్టంగా కోవిడ్ పరిస్థితులు మారాయి. అయితే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం రాధే ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ థియేటర్ ఓనర్లకు క్షమాపణ చెబుతూ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని స్పష్టం చేశారు. సల్మాన్ హీరోగా రూపొందిన ‘రాధే’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన తర్వాత థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్స్ ఆయనను సంప్రదించడం ఆ తర్వాత […]