గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రెండు రోజు క్రితం పడిన భారీ వర్షం రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఆ దెబ్బనుంచి కోలుకోక ముందే మరో పిడుగు లాంటి వార్త బయటకు వచ్చింది.
విశాఖపట్నం- గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను వాతావారణం చల్లగా ఉంది. మొన్న వచ్చిన తౌక్టే తుఫాను ప్రభావంతో వర్షాలు కూడా కురిశాయి. వానలతో కొంత మేర నగరాలు, పట్టణాల్లో అహ్లాదకరంగా అనిపించినా.. గ్రామాల్లో మాత్రం అకాల వర్షాలతో రైతులు పండించిన పంటలు నాశనం అయ్యాయి. ఇక ఇప్పుడు మరో తుఫాను యాస్ దూసుకువచ్చింది. ఈ సైక్లోన్ ప్రభావంతో తీర ఉత్తర తీర ప్రాంత రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ పై […]