ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే విద్యార్థుల సంక్షేమం, విద్య కోసం కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషకు, తెలుగు వారికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు గడ్డ నుంచి విదేశాలకు వెళ్లి అక్కడ స్థిర పడి.. అనేక ఉన్నత పదవులు చేపట్టిన వారు ఎందరో ఉన్నారు. ఎన్నో అరుదైన గౌరవాలు పొందినవారు ఉన్నారు. అలా ఎంతో మంది తెలుగు జాతి ఖ్యాతిని విదేశాల్లో ఎవరెస్టు శిఖరం అంత ఎత్తుకు తీసుకెళ్తున్నారు. తాజాగా మన తెలుగు విద్యార్థికి ఆస్ట్రేలియా రాజకీయాల్లో అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ లోని […]