కరోనా కల్లోల కాలంలో ఎవరిని కదిలించినా కష్టాలే వినిపిస్తున్నాయి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, నలిగిపోయిన జీవితాలు ఎన్నో. ఇంకొందరైతే ఆప్తులను కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు. కానీ.., ఇన్ని విషాద ఘటనల నడుమ కూడా కొన్ని విచిత్ర సంఘటనలు అందరిని ఆశర్యపరుస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ఇలాంటి వింత ఘటనే చోటుచేసుకుంది. జగయ్య పేటలో ముత్యాల గిరిజమ్మ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈమె భర్త గడ్డయ్య కొలిమి పని […]
కరోనా కష్ట కాలంలో ఏది మంచో, ఏది చెడో కూడా అర్ధం కాని పరిస్థితిలు నెలకొన్నాయి. ఈ కష్ట కాలంలో ఫ్రెంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ.. డాక్టర్స్ కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడారు. కానీ.., కొన్నిరోజుల క్రితం ఆనందయ్య మందు అందుబాటులోకి రావడంతో అంతా ఆయుర్వేదం వైపు షిఫ్ట్ అయిపోయారు. లక్షలకి లక్షలు బిల్లులు వసూల్ చేస్తున్నారంటూ కార్పొరేట్ హాస్పిటల్స్ పై విరుచుకపడ్డారు. ఆనందయ్య గ్రేట్ అంటూ నినాదాలు చేసేశారు. కట్ చేస్తే ప్రభత్వం […]
హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత, సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన ప్రజలు, స్మశానవాటికలను తలపించిన ప్రభుత్వ హాస్పిటల్స్, లక్షలకి లక్షలు గుంజేసిన ప్రైవేట్ హాస్పిటల్స్, రెమ్డెసివిర్ బ్లాక్ దందా.. ఇవన్నీ మన దేశంలో నిన్న మొన్నటి వరకు కనిపించిన పరిస్థితిలు. కానీ.., కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వణికిపోయిన భారతదేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రోజువారీ కేసులు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నీ రాష్ట్రాలలో సాధారణ పరిస్థితిలు నెలకొంటున్నాయి. ఇప్పుడు అన్నీ హాస్పిటల్స్ లో […]
లాక్ డౌన్ సమయంలో ప్రయాణాలు చేయాలని ఎవ్వరూ అనుకోరు. కానీ.., అనుకోని కారణాలతో ఒక్కోసారి ప్రయాణం చేయక తప్పదు. అలాంటి సందర్భాలలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా ఈపాస్ విషయంలో కొన్ని నిబంధనలు ఫాలో అయ్యి.., జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే పక్క రాష్ట్రాలలో కూడా మీ ప్రయాణాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మరి ఈ పాస్ ల విషయంలో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏవో ఇప్పుడు చూద్దాం. ముందుగా లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుండి […]
గత కొన్ని రోజులుగా నెల్లూరు ఆయుర్వేద మందు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది. ఎక్కడ పట్టినా ఈ మందు గురించి వార్తలే. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.., వెంటనే ఆక్సిజన్ లెవల్స్ పెరిగిపోతు ఉండటంతో ప్రజలకి కూడా ఈ మందుపై గురి కుదిరింది. దీనితో నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందు కోసం జనాలు ఎగబడ్డారు. కానీ.., మీకు గుర్తుందా? ఈ నెల్లూరు ఆయుర్వేద మందు అద్భుతంగా పని చేస్తోందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ అంటూ.. రెండు […]
తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోన్న విషయం. కానీ.., ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ అక్కడ టెస్ట్ లు కొనసాగిస్తూనే ఉంది. క్వారెంటైన్ సెంటర్స్ అలానే రన్ చేస్తోంది. క్వారెంటైన్స్ సెంటర్స్ కి వచ్చి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త మంచి పరిణామం. కానీ.., వైద్య సదుపాయాలు, బెడ్స్, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు ఏపీలోనూ ఉన్నాయి. దీనితో.. అక్కడక్కడా మరణాలు సంభవిస్తూనే […]