మంగళవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే సమావేశం ప్రారంభం అయిన తొలిరోజునే అసెంబ్లీ హాల్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేలల్లో కలిసిపోయి కూర్చుకున్నాడు.
అమరావతి- ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్దమైంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం సాయంత్రానికి అసెంబ్లీ సమావేశాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన పూర్తిస్థాయి బడ్జెట్ ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఐతే శాసన సభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో భేటీలో నిర్ణయించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ బిశ్వభూషన్ […]